ఆదిలాబాద్: గంగపుత్రులను ఎస్టీలో కలపండి

58చూసినవారు
గంగపుత్ర కమ్యూనిటీలో ఇతర కులస్థులను చేర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని. వాటిని వెంటనే విరమించుకోవాలని గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు భోజన్న అన్నారు. సోమవారం ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషాను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గంగపుత్ర కమ్యూనిటీలో ఇతర కులస్థులను చేరిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. గంగపుత్రులను ఎస్టీలో కలపాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్