ఆదిలాబాద్: బీజేపీలో చేరికలు

2చూసినవారు
ఆదిలాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ అన్నారు. ఆదివారం పట్టణంలోని వార్డ్ నంబర్ 24 పరిధిలోని నీరటివాడకు చెందిన పలువురు కాలనీవాసులు కౌన్సిలర్ అభ్యర్థి గంట జీవన్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని బ్రహ్మానంద్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నేతలు పాయల్ శరత్, విజయ్ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్