ఆదిలాబాద్: వైభవంగా కేలపూర్ పాదయాత్ర

1062చూసినవారు
ఆదిలాబాద్ నుండి మహారాష్ట్రలోని కేలపూర్ జగదంబ మాత ఆలయం వరకు భక్తులు శనివారం పాదయాత్రను ప్రారంభించారు. సుమారు 41 కిలోమీటర్ల దూరం నడిచి అమ్మవారిని దర్శించుకోనున్నారు. స్థానిక రానిసతిజి ఆలయంలో డీఎస్పీ జీవన్ రెడ్డి పూజలు చేసి, కాషాయ జెండాలను చేతపట్టుకున్న భక్తులు 'జై మాతాది' నినాదాలతో పట్టణ వీధుల గుండా తరలివెళ్లారు.

సంబంధిత పోస్ట్