ఆదిలాబాద్: లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలి

0చూసినవారు
ఆదిలాబాద్: లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలి
మేడే సందర్భంగా ఆదిలాబాద్ లోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చికాగో అమరవీరుల స్ఫూర్తితో హక్కుల సాధనకు పోరాడాలని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, స్కీం వర్కర్లను వెంటనే రెగ్యులర్ చేసి, ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్