అసెంబ్లీ ముట్టడికి ఆదిలాబాద్ భూ నిర్వాసితులు

0చూసినవారు
అసెంబ్లీ ముట్టడికి ఆదిలాబాద్ భూ నిర్వాసితులు పిలుపునిచ్చారు. ప్రాజెక్టుల కింద నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వీరికి బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్ మద్దతు తెలిపారు. పాయల్‌ శంకర్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి భూ నిర్వాసితులు రాగా.. నిజాం కాలేజ్ హాస్టల్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌తో పాటు రైతులను అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్