మంత్రి సీతక్క ను కలిసిన ఆదిలాబాద్ నేతలు

67చూసినవారు
మంత్రి సీతక్క ను కలిసిన ఆదిలాబాద్ నేతలు
రాష్ట్ర మంత్రి సీతక్కను ములుగులో బుధవారం ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి సీతక్క సూచించినట్లు వారు తెలిపారు. నాయకులు ప్రఫుల్ రెడ్డి, ధర్మపురి చంద్రశేఖర్, రహీం ఖాన్, నవీన్ రెడ్డి ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్