ఆదిలాబాద్: పారదర్శకంగా హెచ్‌పీఎస్ ప్రవేశాల లక్కీడ్రా: కలెక్టర్

1చూసినవారు
ఆదిలాబాద్: పారదర్శకంగా హెచ్‌పీఎస్ ప్రవేశాల లక్కీడ్రా: కలెక్టర్
ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సమక్షంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (రామంతాపూర్)లో ఒకటో తరగతి ఎస్సీ విద్యార్థి ప్రవేశం కోసం లక్కీడ్రా నిర్వహించారు. ఈ డ్రాలో ఉట్నూర్ గ్రామానికి చెందిన ముంజం శిరసందిత ఎంపికయ్యారు. వెయిటింగ్ లిస్ట్ 1, 2 స్థానాల కోసం జేరి ఆదర్శ్, కె.విజ్ఞాన్ విహారిలను ఎంపిక చేశారు. ఈ ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్