ఆదిలాబాద్: మిగిలిన ఆరు మద్యం దుకాణాలకు లక్కీ డ్రా

6చూసినవారు
ఆదిలాబాద్: మిగిలిన ఆరు మద్యం దుకాణాలకు లక్కీ డ్రా
ఆదిలాబాద్ జిల్లాలో మిగిలిన మద్యం దుకాణాల కేటాయింపునకు లక్కీ డ్రా సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజార్షిషా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎక్సైజ్ పాలసీ–2025–27 ప్రకారం మొత్తం ఆరు దుకాణాల కేటాయింపులు ఈ కార్యక్రమంలో పూర్తయ్యాయి. షాపులకు టోకెన్ నంబర్లు కేటాయించి, దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్ స్వయంగా లక్కీ డ్రా నిర్వహించారు. ఈ ప్రక్రియ మొత్తం ఫోటో, వీడియో రికార్డింగ్‌తో పూర్తి పారదర్శకంగా సాగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్