ఆదిలాబాద్: ఘనంగా మడివేలు మాచయ్య జన్మదిన వారోత్సవాలు

1చూసినవారు
ఆదిలాబాద్: ఘనంగా మడివేలు మాచయ్య జన్మదిన వారోత్సవాలు
రజక ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ముస్కు స్వామి ఆదివారం ఆదిలాబాద్ లోని ఆర్ఎస్ లో జరిగిన మడివేలు మాచయ్య జన్మదిన వారోత్సవాల కార్యక్రమంలో మాట్లాడుతూ, సమాజానికి పరిశుభ్రతను, పవిత్రతను అందించే రజక వృత్తి ఎంతో పవిత్రమైనదని అన్నారు. మడివేలు మాచయ్య పుట్టుక వెనుక ఉన్న ఆధ్యాత్మిక నేపథ్యాన్ని ఆయన వివరించారు. ఈ సందర్భంగా మడివేలు మాచయ్య చిత్రపటానికి పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్