ఆదిలాబాద్: జిల్లా కాంగ్రెస్ లీగల్ సేల్ ఛైర్మన్‌గా మంగేష్

800చూసినవారు
ఆదిలాబాద్: జిల్లా కాంగ్రెస్ లీగల్ సేల్ ఛైర్మన్‌గా మంగేష్
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్, ఆదిలాబాద్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు మంగేష్ కుమార్ దేవ్తాడేను జిల్లా కాంగ్రెస్ లీగల్ సేల్ ఛైర్మన్‌గా నియమించారు. ఆదివారం ఆయనకు నియామక పత్రం అందజేసి, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ విభాగం ఛైర్మన్ పరమేశ్వర్, జనరల్ సెక్రటరీ సంజయ్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్