ఆదిలాబాద్: హజ్ యాత్రికులకు వైద్య పరీక్షలు

0చూసినవారు
ఆదిలాబాద్: హజ్ యాత్రికులకు వైద్య పరీక్షలు
ఆదిలాబాద్‌లో హజ్ సొసైటీ ఆధ్వర్యంలో 65 మంది యాత్రికులకు వైద్య పరీక్షలు, వ్యాక్సినేషన్ నిర్వహించారు. డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ యాత్రికులకు ఆరోగ్య సూత్రాలు వివరించారు. యాత్రలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. జిల్లా యాత్రికులు క్షేమంగా యాత్ర పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్