ఆదిలాబాద్: మే రెండో తారీకు మీసేవ అర్హత పరీక్ష

0చూసినవారు
ఆదిలాబాద్: మే రెండో తారీకు మీసేవ అర్హత పరీక్ష
మీసేవ అర్హత పరీక్ష ను మే రెండున ఆదిలాబాద్ లోని సాత్నాల బస్ స్టాండ్ వద్ద గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 11 నుండి 12 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా ఒక ప్రకటన లో తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్స్ ను https: //adilabad. nic. in నుండి కానీ తమ తహసీల్దార్ కార్యాలయం నుండి పొందవచ్చునని పేర్కొన్నారు. కంప్యూటర్స్ బేసిక్స్, ఎంఎస్ ఆఫీస్ పైన నలబై ముల్తిప్లె ఛాయస్ ప్రశ్నలు ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :