జనగణన స్వీయ నమోదులో ఆదిలాబాద్ ఎమ్మెల్యే

1చూసినవారు
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జనగణన 2026 స్వీయ నమోదు కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా జనాభా లెక్కలను ఖచ్చితంగా నమోదు చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఆయన తన స్వీయ నమోదును విజయవంతంగా పూర్తి చేశారు. నియోజకవర్గంలోని ఓటర్లు, పౌరులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్