ఆదిలాబాద్ మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో, పోలీసులు మున్సిపల్ కార్యాలయం వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్,
బీజేపీ, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థులు కార్యాలయానికి చేరుకున్నారు. ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష కూడా హాజరయ్యారు. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.