ఆదిలాబాద్: ఘనంగా నవకన్యపూజ

0చూసినవారు
ఆదిలాబాద్ బ్రాహ్మణవాడలోని బొజ్జావార్ మందిరంలో ఆదివారం నవరాత్రోత్సవాల్లో భాగంగా నవకన్యపూజను దుర్గాపూజ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారి తొమ్మిది అవతారాలకు ప్రతిరూపాలుగా భావించి చిన్నారి బాలికలకు వేదమంత్రోచ్ఛారణల మధ్య షోడషోపచార పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున హాజరై, చిన్నారుల కాళ్ళను కడిగి, పసుపు, పారాణి తో అలంకరించి పూజల్లో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్