ఆదిలాబాద్: ప్రారంభమైన కొత్త మద్యం షాపులు

0చూసినవారు
ఆదిలాబాద్ జిల్లాలో నేటి నుంచి ఎక్సైజ్ కొత్త మద్యం పాలసీ ప్రారంభమైంది. దీనితో వైన్ షాప్ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించి మద్యం అమ్మకాలను మొదలుపెట్టారు. ఎక్సైజ్ అధికారులు నిబంధనల మేరకు అమ్మకాలు జరపాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఈ ఏడాది మద్యం అమ్మకాలు పెరిగేందుకు దోహదపడతాయని అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్