ఆదిలాబాద్: జులై 4న పాలిటెక్నిక్ స్పాట్ కౌన్సిలింగ్

1602చూసినవారు
ఆదిలాబాద్: జులై 4న పాలిటెక్నిక్ స్పాట్ కౌన్సిలింగ్
ఉట్నూర్ మండలం లాల్ టెక్డిలోని ప్రభుత్వ గిరిజన మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాలలో జులై 4న మిగిలిన సీట్లను భర్తీ చేయడానికి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ అనిల్ కుమార్ తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆసక్తిగల అభ్యర్థులు జులై 1 నుంచి కళాశాలలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. డీఎంఈ 11, డిప్లమా ఇన్ కంప్యూటర్‌లో 20 ఖాళీలున్నాయని కళాశాల వెల్లడించింది.

సంబంధిత పోస్ట్