ఆదిలాబాద్: రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

83చూసినవారు
ఆదిలాబాద్: రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఆదిలాబాద్ పట్టణం‌లోని సీసీఐ సబ్‌స్టేషన్‌లో ఈ 14న శనివారం మరమ్మతుల్లో భాగంగా కరెంట్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ నమ్రత తెలిపారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా జీఎస్ ఎస్టేట్, తిర్పెల్లి, బడ్క మోహెళ్ల, బ్రాహ్మణవాడ, పంజేషా ఏరియాల్లో కరెంట్ సరఫరా ఉండదన్నారు. కావున వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్