ఆదిలాబాద్: ప్రొవిజినల్ జాబితా విడుదల

54చూసినవారు
ఆదిలాబాద్: ప్రొవిజినల్ జాబితా విడుదల
ఆదిలాబాద్ జిల్లాలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నలుగురు వైద్యుల నియామకానికి ప్రొవిజినల్ జాబితా విడుదల చేసినట్లు డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ తెలిపారు. ఈ జాబితాను డీఎంహెచ్ఓ ఆఫీస్ కార్యాలయ బోర్డ్‌తో పాటు https: //adilabad. telangana. gov. in వెబ్‌సైట్‌‌లో ఉంచినట్లు చెప్పారు. అభ్యర్థులు అన్ని వివరాలను సరిచూసుకొని, ఏమైనా పొరపాట్లు ఉంటే ఈ నెల 15లోపు కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్