ఆదిలాబాద్: రాబోయే మూడు గంటల్లో వర్షం

5చూసినవారు
ఆదిలాబాద్: రాబోయే మూడు గంటల్లో వర్షం
తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు మూడు గంటల్లో ADLB, జగిత్యాల, గద్వాల్, కొమురం భీమ్, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, నల్గొండ, నిర్మల్, RR, SRD, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహబూబ్‌నగర్‌లో గరిష్ఠంగా 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

సంబంధిత పోస్ట్