ఆదిలాబాద్: ఆశవాహులకు రిజర్వేషన్ షాక్!

1చూసినవారు
ఆదిలాబాద్: ఆశవాహులకు రిజర్వేషన్ షాక్!
ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం లక్కీ లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. పాత లెక్కల ప్రకారం తమకే రిజర్వేషన్ వస్తుందని భావించి, గణేష్, నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు లక్షల్లో ఖర్చు చేసిన వారికి కొత్త రిజర్వేషన్లు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఊహించని విధంగా రిజర్వేషన్లు మారడంతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న నాయకులు ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్