ఆదిలాబాద్: రోడ్డు భద్రత నియమాలను పాటించాలి

0చూసినవారు
ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగిన రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ, రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా అమూల్యమైన మానవ ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతపై నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు 'నాన్నా. ప్లీజ్ డ్రైవింగ్ స్లో లి' అనే అక్షరాల ఆకారంలో చేపట్టిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్