ఆదిలాబాద్: గ్రామానికి రూ.20 లక్షలు

2చూసినవారు
ఆదిలాబాద్: గ్రామానికి రూ.20 లక్షలు
ఆదిలాబాద్ జిల్లాలో పీఎం అజయ్ పథకం కింద ఎంపికైన ఆరు గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కో గ్రామానికి రూ.20 లక్షల చొప్పున అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరయ్యాయని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఎంపికైన గ్రామాల వివరాలు: తాంసి (M) సావర్గావ్, గుడిహత్నూర్ (M) కమలాపూర్, ఇంద్రవెల్లి (M) హీరాపూర్, గాదిగూడ (M) కొత్తపల్లి-జి, తలమడుగు (M) లచంపూర్, కొత్తూర్.

సంబంధిత పోస్ట్