ఆదిలాబాద్: ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలి

73చూసినవారు
ఆదిలాబాద్: ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలి
ఎస్సీ వర్గీకరణ చేయాలని తెలంగాణ చర్మకారుల సంక్షేమ సంఘం సభ్యులు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల విచారణ కమిషన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తార్ కు వినతి పత్రం సమర్పించారు. మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని, జిల్లాల వారీగా వర్గీకరణ చేయాలని కోరారు. సంఘం జిల్లా అధ్యక్షులు బిక్కీ గంగన్న, ప్రధాన కార్యదర్శి దర్శనాల నాగేష్, సంఘం సభ్యులు తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్