ఆదిలాబాద్: నోటీసులు పంపించడం సరికాదు

2చూసినవారు
ఆదిలాబాద్‌లోని నాల్గవ తరగతి సంఘ భవనాన్ని దక్కించుకోవడానికి గతంలో ఉన్న అధ్యక్షుడు రాజీనామా చేసి, ప్రస్తుతం సభ్యుడు కాని వ్యక్తితో నోటీసులు పంపించడం సరికాదని సంఘ కార్యదర్శి ఇందిర బుధవారం మీడియాతో అన్నారు. సంఘ అధ్యక్షుడు కావాలంటే కనీసం 3 సంవత్సరాల సభ్యత్వం తప్పనిసరి అని ఆమె తెలిపారు. సభ్యుడే కాని వ్యక్తితో అధ్యక్షుడి పేరుతో నోటీసులు పంపించి, ఇబ్బందులకు గురి చేయడం మానుకోవాలని ఆమె కోరారు.

ట్యాగ్స్ :