రాష్ట్రస్థాయిలో రెండవ స్థానం సాధించిన ఆదిలాబాద్ షీటీం

1చూసినవారు
రాష్ట్రస్థాయిలో రెండవ స్థానం సాధించిన ఆదిలాబాద్ షీటీం
మహిళలు, చిన్నారుల భద్రతలో విశేష ప్రతిభ కనబరిచిన ఆదిలాబాద్ షీ టీమ్, ఏప్రిల్ నెల రాష్ట్ర సమీక్షలో రెండో స్థానం సాధించింది. క్లస్టర్-IVలో ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. 65 ఫిర్యాదులు స్వీకరించి, 9 ఎఫ్ఐఆర్ లు, 40 కేసులు నమోదు చేసి, 52 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. 39 గ్రామాలను సందర్శించి 49 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి బాల్యవివాహాల నివారణలో కీలక పాత్ర పోషించిందని ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్