ఆదిలాబాద్: సమస్యలను పరిష్కరించండి

0చూసినవారు
ఆదిలాబాద్: సమస్యలను పరిష్కరించండి
ఆదిలాబాద్ ఆర్టీసీ రీజినల్ లెవెల్ లోని వివిధ డిపోలలో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రీజినల్ అధ్యక్షుడు శంభు కోరారు. బుధవారం నూతన రీజినల్ మేనేజర్ విజయ భానును అసోసియేషన్ సభ్యులు కలిసి పరిచయం చేసుకున్నారు. అనంతరం ఉద్యోగుల సమస్యలపై వారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు భీం రావు, వెంకటేష్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :