ఫిర్యాదులను స్వీకరించిన ఆదిలాబాద్ ఎస్పీ

2చూసినవారు
ఫిర్యాదులను స్వీకరించిన ఆదిలాబాద్ ఎస్పీ
సోమవారం ఆదిలాబాద్ పోలీసు ముఖ్య కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఫిర్యాదుదారుల సమస్యలను ఓర్పుతో విని, అధికారులకు ఫోన్ ద్వారా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదు పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, జవాబుదారీతనం కలిగి ఉండాలని సూచించారు. మొత్తం 28 ఫిర్యాదులు అందాయని, సమస్యల పరిష్కారానికి వాట్సాప్ నంబర్ 8712659973 ను సంప్రదించవచ్చని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్