వృత్తిని నైపుణ్య శిక్షణలను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. జన్ శిక్షన్ సంస్థాన్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి విశ్వకర్మ వృత్తి నైపుణ్యం పొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్లును వారు పంపిణీ చేశారు. ప్రధాని మోడీ సమాజంలో ఉన్న అన్ని వృత్తులకు చెందిన వారికి ఆర్థికంగా బలోపేతం చేయడానికి వృత్తి నైపుణ్యం ఇచ్చి వారికి సహాయ సహకారాలు అందించడానికి కృషి చేస్తున్నారన్నారు.