ఆదిలాబాద్: ‘నిందితులను కఠినంగా శిక్షించాలి’

1చూసినవారు
నల్లగొండ జిల్లా ఎల్లమ్మగూడెంలో సర్పంచ్ నామినేషన్ వేసిన యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళా అభ్యర్థి భర్తను కొందరు కిడ్నాప్ చేయడం హేయమైన చర్య అని యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి, నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులకు అండగా ఉంటామని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :