ఆదిలాబాద్: కిసాన్ యాప్‌ను తొలగించాలి: మాజీ మంత్రి

1చూసినవారు
ఆదిలాబాద్: కిసాన్ యాప్‌ను తొలగించాలి: మాజీ మంత్రి
రైతులకు అన్యాయం చేసే కిసాన్ యాప్‌ను వెంటనే తొలగించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. శుక్రవారం జైనథ్ మండలం కాప్రి వద్ద జాతీయ రహదారిపై రైతులతో కలిసి బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ నిరసనతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్