ఆదిలాబాద్: కేటుగాళ్లు నిజ స్వరూపం బట్టబయలు

7చూసినవారు
ఆదిలాబాద్: కేటుగాళ్లు నిజ స్వరూపం బట్టబయలు
ప్రజలను మోసగిస్తున్న కేటుగాళ్ల గుంపు బట్టబయలైంది. అమ్మాయిల గొంతు మార్చి మోసం చేసిన కేసులో ముగ్గురు నిందితులను అదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. క్షుద్రపూజలు, సహజీవనం, మ్యారేజ్ బ్యూరో పేర్లతో కామారెడ్డి, మెదక్, హైదరాబాద్, బెంగళూరులో పలువురి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. దర్యాప్తులో నిందితులు చేసిన మోసాల వివరాలు బయటపడ్డాయి.

సంబంధిత పోస్ట్