ఆదిలాబాద్: పులి సంచారం కలకలం!

2చూసినవారు
ఆదిలాబాద్: పులి సంచారం కలకలం!
గత కొన్ని రోజులుగా భీంపూర్ మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. సోమవారం అంతర్గాం గ్రామస్థుల వ్యవసాయ పొలాల్లో పులి అడుగులు కనిపించాయని రైతులు తెలిపారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై అటవీ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్