వప్యప్రాణుల భయంతో పొలానికి వెళ్లినవారు, పశువులను మేతకు తీసుకెళ్లినవారు తిరిగివస్తారో రారోననే ఆందోళన నెలకొంది. సిర్పూర్ (T) (M)లో దంపతులను ఎలుగుబంటి దాడి చేసి చంపేసింది. నెన్నెలలో ఇద్దరు రైతులను 3 ఎలుగుబంట్లు వెంబడించాయి. బోథ్ (M)లో రైతుపై అడవి పంది దాడిచేయగా తీవ్రంగా గాయపడ్డాడు. మేతకు వెళ్లి చిరుతలు, పులుల దాడిలో పశువులు మృతిచెందిన ఘటనలు అనేకం. ఇలాంటి దాడుల నుంచి తమను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు