ఆదిలాబాద్: ఓటర్ అవగాహన ర్యాలీ

2చూసినవారు
ఆదిలాబాద్: ఓటర్ అవగాహన ర్యాలీ
ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, స్వీప్ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో ఓటర్ అవగాహన ర్యాలీని ఎస్పీ అఖిల్ మహాజన్, కలెక్టర్ రాజర్షి షా కలిసి జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి ఎస్టీయూ భవన్ వరకు సాగిన ఈ ర్యాలీలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, డీఎస్పీ జీవన్ రెడ్డి, అధికారులు నరేంద్ర రాథోడ్, కలీం, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచడం ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశ్యం.

సంబంధిత పోస్ట్