ఆదివాసీ ప్రధాన్ సేవా సంఘం: హీరా సుఖ జయంతి విజయవంతం చేయాలని పిలుపు

0చూసినవారు
ఫిబ్రవరి 1 ఆదివారం రోజున దేవాల పూర్ణిమ సందర్భంగా హీరా సుఖ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదివాసీ ప్రధాన్ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు ఉయ్క సుదర్శన్ గారు కోరారు. హీరా సుఖ గురువు ధ్యానం చేస్తే మోక్ష ప్రాప్తికి మార్గం సుగమం అవుతుందని, హీరా అంటే శరీరమని, సుఖ అంటే ఆత్మ అని, వీటి అనుసంధానమే మానవ జన్మ అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ ప్రధాన్ సేవా సంఘం నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :