పిడుగు పడి ఎండు ఎడ్లు, ఆవు మృత్యువాత

0చూసినవారు
పిడుగు పడి ఎండు ఎడ్లు, ఆవు మృత్యువాత
ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లోహరా గ్రామ పంచాయతీ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. రైతు గైక్వాడ్ సునీల్‌కు చెందిన రెండు ఎద్దులు, ఒక ఆవుపై పిడుగు పడటంతో అవి అక్కడికక్కడే మృత్యువాత పడినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ప్రమాదంలో మూడు మూగజీవాలు అక్కడికక్కడే మృత్యువాత పడటంతో రైతుకు తీవ్ర నష్టం వాటిల్లిందని స్థానికులు తెలిపారు. రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్