హోంగార్డ్ అనుమానస్పద మృతిపై విచారణ జరిపించాలి

5చూసినవారు
హోంగార్డ్ అనుమానస్పద మృతిపై విచారణ జరిపించాలి
ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా జనరల్ సెక్రెటరీ సీడం నందు మాట్లాడుతూ, హోంగార్డ్ పెందూర్ జగపతి అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హోంగార్ మృతిపై తమకు అనుమానం ఉందని, ఈ కేసును పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి, బాధితుల కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. పోలీస్ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్