సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

0చూసినవారు
ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత అన్నారు. సమ్మె హామీల అమలును స్వాగతిస్తూ శుక్రవారం ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ అనూష, కాంగ్రెస్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :