దరఖాస్తు గడువు పొడిగింపు

4చూసినవారు
దరఖాస్తు గడువు పొడిగింపు
ఆదిలాబాద్ జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో VI తరగతి ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు DEO రాజేశ్వర్ తెలిపారు. అలాగే VII నుంచి X తరగతుల ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ మార్చి 10 వరకు పొడిగించారు. ఏప్రిల్ 19న పరీక్ష నిర్వహించబడుతుంది.

సంబంధిత పోస్ట్