బాలికపై దాడి: గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు

0చూసినవారు
బాలికపై దాడి: గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు
ఆదిలాబాద్ పట్టణంలోని మహాలక్ష్మివాడలో బుధవారం 17 ఏళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని సీఐ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్