సావాపూర్ అంగన్వాడీలో బాలికలకు అవగాహన సదస్సు

753చూసినవారు
సావాపూర్ అంగన్వాడీలో బాలికలకు అవగాహన సదస్సు
భోరాజ్ మండలంలోని సావాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో కిషోర బాలికల కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, కరోబారి, అంగన్వాడీ టీచర్, ఆశ కార్యకర్తలు, కిషోర బాలికలు, గ్రామస్తులు పాల్గొన్నారు. బాలికలకు అవసరమైన సమాచారాన్ని అందించడం ఈ సదస్సు యొక్క ప్రధాన లక్ష్యం.