ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు

1చూసినవారు
ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తున్నామని ఆదిలాబాద్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ డి. విజయ బాను తెలిపారు. హైదరాబాద్‌కు నడుస్తున్న సర్వీసులకు ప్రజల నుంచి సరైన ఆదరణ రావడం లేదని, ఆర్టీసీని ఆదరించాలని ఆమె కోరారు. ప్రయాణికుల కోసం బస్సులలో ఉత్తమ సీట్ల సౌకర్యం, సేఫ్టీ, ఫైర్ డిడక్షన్ వంటి ప్రత్యేక సేవలు అందిస్తున్నామని, ఆర్టీసీ అంటేనే సురక్షిత ప్రయాణం అని ఆమె అన్నారు.

ట్యాగ్స్ :