ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ఇంటిని ముట్టడించిన బీఆర్ఎస్

2చూసినవారు
పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ఇంటిని ముట్టడించారు. మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో కలిసి ఎంపీ ఇంటి ముందు బైఠాయించారు. నాయకులను పోలీసులు అడ్డుకునే క్రమంలో కొద్దిసేపు తోపులాట జరిగింది. అనంతరం మాజీ మంత్రిని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

ట్యాగ్స్ :