రేపు బుద్ధ జయంతి వేడుకలు

0చూసినవారు
ఆదిలాబాద్ పట్టణంలో శుక్రవారం బుద్ధ జయంతితో పాటు అంబేడ్కర్ జయంతి కార్యక్రమాలను భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నజాడే ప్రజ్ఞ కుమార్ తెలిపారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ, ఉదయం భారీ ర్యాలీ ఉంటుందని, అనంతరం అశోక బుద్ధ విహార్‌లో బహిరంగ సభ, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. బౌద్ధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :