న్యూ నందిగామ గ్రామ శివారులో గంజాయి కలకలం

1చూసినవారు
న్యూ నందిగామ గ్రామ శివారులో గంజాయి కలకలం
ప్రజలకు హాని కలిగించే మాదక ద్రవ్యాలను పండించిన వ్యాపారంగా చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై రాధిక అన్నారు. తలమడుగు మండలంలోని న్యూ నందిగామ గ్రామ శివారులో గల కనక ఇస్రో తన వ్యవసాయ పొలంలో గాంజా పండిస్తున్నాడన్న విశ్వసనీయ సమాచారం వేరకు ఆ పొలంలో వెతకగా 320 గంజాయి మొక్కలు కనిపించాయి. ఆ మొక్కలను స్వాధీనం చేసుకొని గంజాయి పండించినటువంటి ఇస్రో పై కేసును నమోదు చేసినట్లు ఎస్సె రాధిక వెల్లడించారు.

సంబంధిత పోస్ట్