సీఐటీయూ ఆదిలాబాద్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

1చూసినవారు
సీఐటీయూ ఆదిలాబాద్ జిల్లా నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆశన్న అధ్యక్షుడిగా, కిరణ్ కార్యదర్శిగా, కే. సునీత కోశాధికారిగా ఎన్నికయ్యారు. దర్శనాల మల్లేశ్, వెంకటమ్మ, స్వామి, గంగన్న, శోభ, నవీన్ కుమార్ ఉపాధ్యక్షులుగా, సుజాత, సురేందర్, పోచ్చన్న, నగేశ్ సహాయ కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. అసంఘటిత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నూతన కమిటీ డిమాండ్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్