సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

2చూసినవారు
సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై సీఐటీయూ ముందుండి పోరాడుతుందని ఆ సంఘం జిల్లా కార్యదర్శి కిరణ్ అన్నారు. ఆదిలాబాద్‌లో శనివారం సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి, ఎర్రజెండాను ఆవిష్కరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసి, పాత కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్