మట్టి గణేషుని విగ్రహాలే పర్యావరణానికి మేలు

67చూసినవారు
మట్టి గణేషుని విగ్రహాలే పర్యావరణానికి మేలు
ఉట్నూర్ మండల నాగపూర్ గ్రామ పంచాయితీ కి చెందిన గ్రామ యువత గత ఐదు సంవత్సరాలుగా మట్టి గణేషుని విగ్రహ ప్రతిష్టా చేసి మట్టి గణేషుని విగ్రహాలే పర్యావరణానికి మేలు అనే నినాదం తో ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా ముందుకు వెళ్తూ పలువురి ప్రశంసలు పెందుతున్నారు. ఈ సందర్భంగా నాగాపూర్ గ్రామ యువతన్ ప్రభాకర్, కృష్ణ, మోహన్, శ్రీకాంత్, బాలు, సిద్దు, గ్రామ పెద్దల అభినందనలు అందుకుతున్నారు.

సంబంధిత పోస్ట్