ఆదిలాబాద్‌లో బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం

4చూసినవారు
ఆదిలాబాద్‌లో బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం
ఆదిలాబాద్ జిల్లాలోని కొలం ఆశ్రమ పాఠశాలలో బీజేపీ జిల్లా దళిత మోర్చా ఆధ్వర్యంలో 'స్వచ్ఛత హి సేవ' కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్, బీజేపీ జిల్లా నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోదీ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా అధ్యక్షులు పతంగే బ్రహ్మానందం, జోగు రవి, మోహన్ అగర్వాల్, రాకేష్, శైలేందర్, కాళ్ళసాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్